దైవదర్శానికి వెళ్తే ఇలా జరిగిందేంటి.. తిరుమల వెళ్లిన తెలంగాణ కుటుంబానికి ఊహించని సమస్య

1 year ago 30
Telangana Man Missing in Tirumala: తెలంగాణ నుండి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఒక కుటుంబానికి ఊహించని సమస్య ఎదురైంది. దైవ దర్శనం చేసుకున్న ఆనందం ఆవిరి కాకముందే, కుటుంబ సభ్యుడు ఒకరు తప్పిపోయారు. గద్వాల జిల్లాకు చెందిన మద్దిలేటి అనే వ్యక్తి భార్య, గ్రామస్తులతో కలిసి వెళ్ళగా, రద్దీలో క్యూలైన్లో తప్పిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలిస్తున్నారు. అతని ఆచూకీ తెలిసిన వారు ఫోన్ చేయాలని కోరారు. కుటుంబ సభ్యులు ఆందోళనతో ఎదురుచూస్తున్నారు.
Read Entire Article