దేశంలోనే టీడీపీకే ఎక్కువ డబ్బులు.. ఎన్ని వందల కోట్లో తెలుసా.. జనసేన, వైసీపీ లెక్కలివే

1 month ago 11
TDP Highest Income 2024-2025 ADR Report: దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఏడీఆర్ కీలక రిపోర్ట్‌ను బయటపెట్టింది. 36 ప్రాంతీయ పార్టీల ఆదాయం రూ. 1,192 కోట్లుగా తెలిపింది. తొలి స్థానంలో టీడీపీ నిలిచించింది.. రెండో స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మూడో స్థానంలో వైఎస్సార్‌సీపీ ఉంది.. బీఆర్ఎస్ 4వ స్థానం, జనసేన 7వ స్థానంలో ఉంది. 2024-25 ఆడిట్‌ నివేదికల ప్రకారం ఏడీఆర్‌ వివరాలు వెల్లడించింది.
Read Entire Article