'దేవాదాయ శాఖ మంత్రి కాదు, దైవద్రోహ శాఖ మంత్రి'.. కొండా సురేఖపై బీజేపీ ఫైర్

2 months ago 18
మంత్రి కొండా సురేఖపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆమె దేవాదాయ శాఖ మంత్రి కాదని.. దైవద్రోహ శాఖ మంత్రి అంటూ మండిపడుతున్నారు. బీజేపీని విమర్శించే క్రమంలో ఆమె శ్రీరాముడిని అవమానించారని ఆరోపిస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి.. దేవుడినే అవమానించేలా మాట్లాడారని.. వెంటనే హిందువులకు ఆమె క్షమాపణలు చెప్పాలని కమలం నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Read Entire Article