దసరా పండక్కి ఒక్క రోజు ముందు.. కేవలం రూ.150లకు 15 కేజీల గొర్రెపోతు..!

10 months ago 18
పండుగ ఏదైనా బిజినెస్ చేసే వారి ఆలోచన ఒకే విధంగా ఉంటుంది. ఏమి చేసైనా.. తమ ఉత్పత్తులను సేల్ చేసుకోవాలని. దీని కోసం వారు వివిధ రకాల ఆఫర్స్ ప్రకటిస్తూ ఉంటారు. ఆఫ్ లైన్, ఆన్ లైన్ ద్వారా తమ ప్రొడక్ట్స్ అమ్ముకుంటారు. అయితే ఓ చికెన్ షాపు యజమాని తన బిజినెస్ కోసం వినూత్నంగా ఆలోచించాడు. దాని కోసం ఓ లక్కీ డ్రానే పెట్టేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article