తెలంగాణలో హోమ్‌స్టేల ఏర్పాటు.. ఇక ఇంటి నుంచే ఉపాధి.. వెంటనే అప్లై చేసుకోండి

8 months ago 22
Homestay in Telangana: తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా హోమ్‌స్టేలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. దీని ద్వారా పర్యాటకులకు ఇంటిలో ఉన్న అనుభూతితో పాటు, స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఆసక్తిగల పెట్టుబడిదారులు, వ్యక్తులు దరఖాస్తు చేసుకోవాలని పర్యాటక శాఖ కోరుతుంది. ఆసక్తి ఉన్న వారికి తెలంగాణ పర్యాటక శాఖ ఆఫీసులో దరఖాస్తులు లభిస్తాయని తెలిపారు. ఇప్పటికే ఉన్న హోమ్‌స్టేలను గోల్డ్, సిల్వర్ విభాగాలుగా విభజించారు. ఆ వివరాలు..
Read Entire Article