తెలంగాణలో స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు..

10 months ago 24
Telangana Holiday for Schools: తెలంగాణలోని విద్యార్థులకు, తల్లిదండ్రులకు అలర్ట్! రాష్ట్రంలోని పాఠశాలలకు జులై 19 నుండి 21 వరకు మూడు రోజుల పాటు వరుస సెలవులు రానున్నాయి. జులై 19న చాలా పాఠశాలలకు హాఫ్ డే, 20న ఆదివారం సెలవు కాగా, జులై 21న బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. బోనాలను అధికారిక పండుగగా గుర్తించడంతో ఈ సెలవు వర్తిస్తుంది. వరుస సెలవులతో విద్యార్థులు సంతోషంగా ఉన్నా, వారిని చూసుకోవడం తల్లిదండ్రులకు కష్టమే.
Read Entire Article