ఏపీ స్థానిక సమరంలో కూటమి జోరు... వైసీపీ మాజీ ఎంపీలకు షాక్..!

17 hours ago 2
ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు ముగిశాయి. ఓట్ల లెక్కింపుతో ఫలితాలు వెలువెడ్డాయి. ఈ ఫలితాల్లో కూటమి తన సత్తా చాటింది. వైసీపీ డీలా పడింది. ఆఖరికి వైసీపీ మాజీ ఎంపీలు కూడా గెలవలేకపోయారు. కోనసీమ జిల్లా కె.గంగవరం జడ్పీటీసీ బరిలో అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ, అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు జడ్పీటీసీ స్థానంలో పోటీ చేసిన అరకు మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి ఘోరంగా ఓడిపోయారు. దీంతో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలినట్టైంది.
Read Entire Article