తెలంగాణలో త్వరలోనే పోలీస్ ఉద్యోగాల భర్తీ.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

1 month ago 13
రాష్ట్రంలోని నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి మరో తీపి కబురు అందించారు. త్వరలోనే పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే టీజీపీఎస్సీ పలు నోటిఫికేషన్లు జారీ చేయడం.. ఇక నుంచి ప్రతీ నెలా నోటిఫికేషన్లను విడుదల చేస్తామని పేర్కొన్న వేళ.. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి.. పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటన చేయడం గమనార్హం. త్వరలోనే 5 వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Read Entire Article