తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు.. అన్నదాతలకు బిగ్ రిలీఫ్.. ఈ జిల్లాల్లో అతి భారీ వానలు

2 weeks ago 3
తెలంగాణలో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధిక వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు ఉంటాయని అధికారులు తెలిపారు. జూన్‌లో ఆశించిన వర్షాలు లేక ఇబ్బందిపడ్డ రైతులకు ఈ అంచనాలు ఊరటనిస్తున్నాయి. వర్షాలు అనుకూలిస్తే వానాకాలం పంటల సాగు వేగం అందుకునే అవకాశం ఉంది.
Read Entire Article