తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, హెచ్చరికలు జారీ

4 months ago 22
తెలంగాణకు హైదరాబాద్ వాతవరణ కేంద్రం అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. మంగళవారం హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో భారీ వర్షం, వడగండ్లు కురవగా.. నేడు కూడా ఖమ్మం, వరంగల్, నల్గొండ వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం కురిసిన ఈదురు గాలుల వల్ల పంటలు దెబ్బతినడమే కాకుండా, ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయి అపార నష్టం వాటిల్లింది. నేడు కూడా వర్షం హెచ్చరికలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Entire Article