తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. అలాంటి విడాకులకు భర్త ఆమోదం అక్కర్లేదు

1 year ago 21
భర్త అనుమతి లేకుండానే ముస్లిం మహిళలు 'ఖులా' ద్వారా విడాకులు తీసుకోవచ్చని తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇలాంటి విడాకులకు చట్టబద్ధత ఉందని కోర్టు స్పష్టం చేసింది. భార్య విడాకులను భర్త వ్యతిరేకించినా, మతపరమైన సలహా మండలి 'ఖులానామా' జారీ చేయవచ్చని తెలిపింది. ఫ్యామిలీ కోర్టు తీర్పును సమర్థిస్తూ హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది, ఇది ముస్లిం మహిళలకు ఊరటనిచ్చే అంశం. కోర్టు దీనిపై వెల్లడించిన అభిప్రాయం తెలియాలంటే ఇది చదవాల్సిందే
Read Entire Article