తెలంగాణ సర్పంచ్, MPTC ఎన్నికలు.. జిల్లా కలెక్టర్లకు ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు

10 months ago 20
తెలంగాణ సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చింది. బీసీ రిజర్వేషన్లు, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఈ మేరకు తాజాగా జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని పోలింగ్ సిబ్బంది వివరాలను మరోసారి పరిశీలించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.
Read Entire Article