తెలంగాణ వెదర్ అప్టేట్స్... నేడు వర్షాలు కురుస్తాయా..?

9 months ago 21
తెలంగాణలో నేడు వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Entire Article