తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ స్పెషల్ ట్వీట్

1 year ago 44
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా తెలంగాణ ప్రజలకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణతో తనకు ఉన్న అనుబంధాన్ని ప్రత్యేకంగా చాటుకున్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు.
Read Entire Article