తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై అప్డేట్.. జిల్లా కలెక్టర్లకు SEC కీలక ఆదేశాలు

6 months ago 21
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగేందుకు రంగం సిద్ధమైంది. ఎన్నికల సంఘం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పరిశీలకులకు శిక్షణ ఇచ్చి, జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాబోయే వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది.
Read Entire Article