తెలంగాణ మహిళలకు సువర్ణావకాశం.. పూర్తి ఉచితంగా, మంత్రి సీతక్క కీలక ప్రకటన

1 year ago 22
తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే ఉన్న పథకాలతో పాటు, మహిళలకు ఉచిత బస్ డ్రైవింగ్ శిక్షణ అందించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో తొలి మహిళా ఆర్టీసీ డ్రైవర్ సరితను ఆదర్శంగా తీసుకుని పేదరిక నిర్మూలన సంస్థ (SERP), మోవో స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఈ శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందిన వారికి ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క తెలిపారు.
Read Entire Article