తిరుమలలోని ఆ భవనాల పేర్లు మార్పు.. ముందుగా టీడీపీ ఎంపీ పేరు మార్చేశారు, ఎందుకంటే

1 year ago 32
Tirumala Out Of 45 Rest Houses 42 Renamed: టీటీడీలో సాంకేతిక సేవలు మరింత పారదర్శకంగా అమలవుతాయని ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని విశ్రాంతి భవనాల పేర్లు మార్పునకు 75 ఆధ్యాత్మిక పేర్లను ఎంపిక చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో టీటీడీ ఆలయాల నిర్మాణాలు జరుగుతున్నాయి. భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదాలు అందించేందుకు క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులకు మరింత సులభంగా సేవలు అందుబాటులోకి రానున్నాయి. వాట్సాప్ ద్వారా ఫీడ్‌బ్యాక్ సేకరించి మరింత మెరుగైన సేవలు అందించనున్నారు.
Read Entire Article