తిరుమలలో భక్తులకు వేగవంతంగా శ్రీవారి దర్శనం.. టీటీడీ ప్లాన్ సక్సెస్, ఎలాగంటే

2 months ago 12
Tirumala Integrated Command Control Centre Fast Darshan: తిరుమలలో వేసవి సెలవుల రద్దీ కనిపిస్తోంది. గతంలోలా కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపించడం లేదు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో భక్తులకు వేగవంతంగా శ్రీవారి దర్శనం పూర్తవుతోంది. సమన్వయ చర్యలతో మరింత సమర్థవంతంగా క్యూ లైన్ల నిర్వహణ సక్సెస్ అయ్యింది. డిజిటల్ మానిటరింగ్‌తో రద్దీ భారీగా ఉన్నా భక్తులు సౌకర్యవంతమైన దర్శనం చేసుకుంటున్నారు.భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా నారాయణగిరి షెడ్ల నుండి క్యూలైన్లు బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు.
Read Entire Article