తిరుమలలో తెలంగాణ భక్తురాలికి పాముకాటు.. క్యూలైన్‌లో దర్శనానికి వెళుతుండగా!

5 months ago 29
Tirumala Snake Bite To Devotee: తిరుమలలోని దర్శనం క్యూలైన్‌లో భక్తురాలిని పాము కాటేసింది. వెంటనే టీటీడీ సిబ్బంది ఆమెను స్థానికంగా ఉన్న అశ్విని ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్లారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నారు. పాము కాటేసిన భక్తురాలి పేరు మౌనిక.. ఆమెది తెలంగాణలోని భూపాపల్లి అని తేల్చారు. క్యూలైన్‌లోకి పాము రావడం.. భక్తురాలిని కాటు వేయడం కలకలం రేపింది.
Read Entire Article