తిరుమలలో గది దొరకలేదా.. నో టెన్షన్, ఇలా చేయండి

2 months ago 13
TTD Accommodation In Tirupati For Devotees: తిరుమలలో వేసవి రద్దీ కనిపిస్తోంది.. కొద్దిరోజులుగా శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీకి తగిన విధంగా టీటీడీ సౌకర్యాలు కల్పిస్తోంది. తిరుమలలో గదులు దొరక్కపోయినా ఇబ్బంది పడొద్దు.. తిరుపతిలో కూడా వసతి గదుల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమలలో భక్తుల రద్దీ ఉండటంతో టీటీడీ ఆ వివరాలను వెల్లడించింది. తిరుమల శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచించింది.
Read Entire Article