తిరుమల సరికొత్త రికార్డ్.. దేశంలోనే అగ్రగామి, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ నివేదిక‌

2 months ago 14
ISFR Report On Tirumala Green Cover 89%: 89.40 శాతం ప‌చ్చ‌ద‌నంతో తిరుమల గిరులు కళకళలాడుతున్నాయి. అరణ్య సంపద పరిరక్షణలో టీటీడీ అట‌వీ శాఖ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. స్థానిక వృక్ష సంపద పునరుద్ధరణకు విస్తృత చర్యలు తీసుకుంటున్నారు. 576 హెక్టార్లలో స్వదేశీ మొక్కల పెంపకం చేపట్టారు. ప్రత్యేక నర్సరీల ద్వారా నాణ్యమైన మొక్కల సరఫరా చేస్తున్నారు. ఏనుగులు, చిరుతలు సహా వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకున్నారు. ఆలయ పూజ కైంకర్యాలలో అటవీ శాఖ పాత్ర కీలకంగా మారింది.
Read Entire Article