తిరుమల శ్రీవారిని దగ్గరగా చూసే అవకాశం.. టీటీడీ పేరుతో వీఐపీ టికెట్లు, తీరా ఆరా తీస్తే!

3 months ago 18
Tirumala Vip Break Darshan Cheater Arrested: తిరుమల వీఐపీ దర్శనం పేరుతో మోసం చేస్తున్న గుట్టు బయటపింది. తమిళనాడుకు చెందిన నిందితుడు సెంథిల్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో టీటీడీ లోగోతో నకిలీ ప్రకటనలు జారీ చేశాడు. తిరుమల శ్రీవారిని ఐదు అడుగుల దూరంలోనే శ్రీవారి దర్శనమంటూ మోసం చేశాడు. భక్తుల నుంచి ఒక్కో టికెట్‌కు రూ.16,500 వసూలు చేసినట్లు తేలింది. భక్తుల ఫిర్యాదుతో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Entire Article