తిరుమల శ్రీవారి సేవలో నటుడు మాధవన్, సింగర్ రాహుల్

11 months ago 18
తిరుమల శ్రీవారిని సీనియర్ నటడు మాధవన్, తెలుగు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. మాధవన్, రాహుల్‌తో ఫోటోలు దిగేందుకు భక్తులు పోటీపడ్డారు.
Read Entire Article