తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం.. నిబంధనల్ని మార్చేశాం.. టీటీడీ కీలక ప్రకటన

5 months ago 26
TTD On Tirumala Laddu Quality: తిరుమల లడ్డూ విషయంలో ఎలాంటి రాజీ లేదని తెలిపింది టీటీడీ. తిరుమల లడ్డూ తయారీకి సంబంధించిన నెయ్యి రవాణాలో నాణ్యత దెబ్బతినకుండా కొన్ని చర్యలు తీసుకున్నామన్నారు. అందుకే నెయ్యి సేకరణ పరిధిని 1,500 కి.మీ. నుంచి 800 కి.మీ.కు తగ్గించాము అన్నారు. అలాగే నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్‌ లాక్‌ సిస్టమ్‌ తప్పనిసరి చేశామన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆరోపణలు, వాస్తవాలను టీటీడీ తెలిపింది.
Read Entire Article