తిరుమల శ్రీవారి ఆలయంలో నిమిషానికి ఎంతమంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారంటే?

7 months ago 24
Tirumala 80 Devotees Darshan For One Minute: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించడానికి డాక్టర్లకు అవకాశం కల్పించాలని ఆదేశించారు. పుట్టపర్తి సత్యసాయి ఆస్పత్రుల తరహాలో 'శ్రీవారి సేవకులు'గా వైద్య నిపుణులను ఆహ్వానించాలని సూచించారు. టీటీడీ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా, అన్నదానం, విద్య, వైద్య రంగాల్లో చిరునామాగా మారాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article