తిరుమల దర్శనం కోసం డిసెంబర్, జనవరిలో వెళ్తున్నారా.. మీకో అలర్ట్, 28 రోజులు రద్దు

7 months ago 18
Tirumala Thiruppavai From December 17: తిరుమలలో ధనుర్మాసం వచ్చేసింది! డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు స్వామివారికి సుప్రభాత సేవ బదులు తిరుప్పావై నివేదిస్తారు. ఆండాళ్ రచించిన 30 పాశురాలతో విశేష కైంకర్యాలు, బిల్వార్చన, ప్రత్యేక నైవేద్యాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా 233 కేంద్రాల్లో తిరుప్పావై ప్రవచనాలు, ప్రారంభ సమావేశం కూడా జరగనుంది. ఈ మాసం ఆధ్యాత్మిక శోభతో అలరారనుంది. తిరుమలలో తిరుప్పావైకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article