తిరుపతిలో భారీ చోరీ... కేజీన్నర బంగారం అపహరణ

1 year ago 27
తిరుపతి సీపీఆర్ విల్లాస్‌లో దొంగలు రెచ్చిపోయారు. వరుసగా నాలుగు విల్లాల్లో చోరీకి పాల్పడి దాదాపు కేజీన్నర బంగారం ఎత్తుకెళ్లారు. కట్టర్ సాయంతో సోలార్ ఫెన్సింగ్ కట్ చేసి లోపలికి ప్రవేశించిన దొంగలు అందినకాడికి దోచుకెళ్లారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Entire Article