తమిళనాడు సీఎం విజయ్‌కు వైఎస్‌ జగన్‌ ఫోన్‌.. పాలనకు సంబంధించి, ఏం మాట్లాడారంటే

2 months ago 12
YS Jagan Call To Tamil Nadu CM Vijay: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కి కాల్ చేశారు. ఈ సందర్భంగా విజయ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ విజయం సాధించి.. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. విజయ్ ముఖ్యమంత్రిగా తమిళనాడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమర్థవంతమైన, పారదర్శకమైన ప్రజా పాలన అందించాలని ఆకాంక్షించారు.
Read Entire Article