డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. నెలకు రూ.12 వేల వరకూ సంపాదించే ఛాన్స్..

7 months ago 20
DRDA allocates Shops and marts to Dwcra Women: డ్వాక్రా సంఘాల మహిళల కోసం ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. ఉన్నతి, స్త్రీనిధి వంటి పథకాలు అమలు చేస్తున్నాయి. అలాగే తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయి. మరోవైపు డ్వాక్రా సంఘాలలో సభ్యులుగాఉండి వ్యాపారం చేయాలనుకునే మహిళల కోసం జిల్లాలలోని గ్రామీణాభివృద్ధి సంస్థలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లాలోని డీఆర్డీఏ డ్వాక్రా మహిళలకు మన పంట.. మన వంట.. మన ఆరోగ్యం పేరుతో దుకాణాలు కేటాయిస్తోంది. ఇందులో ఉద్యోగులుగానూ అవకాశం కల్పిస్తోంది.
Read Entire Article