డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్.. వాహనదారుడిని చెంప చెల్లుమనిపించిన కానిస్టేబుల్

3 hours ago 1
హైదరాబాద్‌లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌ టెస్ట్‌లో ఓ వాహనదారుడి చెంపను కానిస్టేబుల్ చెల్లుమనిపించడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తుండగా.. విసిగిపోయిన కానిస్టేబుల్.. ఆ వాహనదారుడి చెంప వాయించేశాడు. ఇది కాస్తా వీడియోలో రికార్డ్ కావడం, అది సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో.. ఆ కానిస్టేబుల్ తీరుపై తీవ్ర సంచలనం రేపుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Read Entire Article