డేటింగ్ యాప్‌లో పరిచయం.. రూమ్ బుక్ చేసి రమ్మని.. అతగాడు చేసిన పనికి అమ్మాయి షాక్!

1 year ago 25
డేటింగ్ యాప్ ద్వారా అమ్మాయిని మోసం చేసిన కేటుగాడిని విజయవాడ మాచవరం పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను విజయవాడ ఏసీపీ వెల్లడించారు. కోనసీమ జిల్లాకు చెందిన ఓ యువతి.. జాబ్ కోసం విజయవాడ వచ్చింది. అక్కడ హాస్టల్‌లో ఉంటోంది. అయితే ఆ యువతికి డేటింగ్ యాప్‌లో పరిచయమైన యువకుడు.. హోటల్ రూమ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ యువతిని బెదిరించి బంగారం తీసుకుని ఉడాయించాడు. దీనిపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
Read Entire Article