ట్యాక్సీ డ్రైవర్‌తో లవ్ ట్రాక్.. భర్త, పిల్లలను వదిలి లండన్ నుంచి హైదరాబాద్‌కు..!

1 year ago 34
ట్యాక్సీ డ్రైవర్‌తో ప్రేమలో పడిన ఓ వివాహిత భర్త, పిల్లలను వదిలేసి ఓ మహిళ లండన్ నుంచి హైదరాబాద్ చేరుకుంది. ఎవరికీ చెప్పకుండా నగరానికి చేరకొని ప్రియుడి బర్త్‌డే వేడుకలు ఘనంగా నిర్వహించింది. అనంతరం గోవా వెళ్లి అతడితో ఎంజాయ్ చేస్తుంది. భర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకొని లండన్ పంపించారు.
Read Entire Article