టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి మరో వివాదం.. వరుసగా వాట్సాప్ స్టేటస్‌లు, ఈసారి టార్గెట్ ఆయనే

7 months ago 14
Tiruvuru Mla Kolikapudi Another Controversy: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సొంత పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ వాట్సాప్ స్టేటస్‌లు పెట్టడం మరోసారి టీడీపీకి తలనొప్పిగా మారింది. ముఖ్యంగా విస్సన్నపేట మండల టీడీపీ అధ్యక్షుడు రాయల సుబ్బారావుపై పేకాట ఆడిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఇది పార్టీలో కొత్త వివాదానికి దారితీసింది. గతంలోనూ పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్న ఎమ్మెల్యే కొలికపూడిపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
Read Entire Article