TDP Mlas Families In AP ZP Chairman Posts Race: ఏపీలో ఇప్పుడు అందరి కళ్లు జెడ్పీ ఛైర్మన్ పదవులపై పడింది. మొత్తం 28 జెడ్పీ ఛైర్మన్ పోస్టులు ఎవరికి దక్కనున్నాయనే చర్చ మొదలైంది. దాదాపు 10మందికిపైగా జిల్లాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతల కుటుంబసభ్యులు , వారసులు బరిలో నిలిచారు.ఉత్తరాంధ్ర నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ వరకు వీరు జెడ్పీ ఛైర్మన్ పదవి రేసులో ఉన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.