జూబ్లీహిల్స్ బైపోల్.. అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

9 months ago 20
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరును ఖరారు చేశారు. గతంలో ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ.. పార్టీ ఆయనకే మరోసారి అవకాశం కల్పించింది. మూడు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థులను ప్రకటించటంతో ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది.
Read Entire Article