జాబ్ ఆఫర్ ఇచ్చిన మదనపల్లె మహిళా రైతు.. నెలరోజుల ట్రైనింగ్.. శాలరీతో పాటుగా ఇన్సెంటివ్స్ కూడా

3 weeks ago 5
Madanapalle Farmer Tattireddamma Job Vacancies In Farm Land: చిత్తూరు జిల్లా మహిళా రైతు జాబ్ ఆఫర్ ఇస్తూ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జాబ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. నెల రోజుల పాటూ ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగంలోకి తీసుకుంటామన్నారు. ప్రతి నెలా జీతంతో పాటుగా ఇన్సెంటివ్స్ కూడా ఇస్తామని మహిళా రైతు ఆఫర్ ఇచ్చారు.
Read Entire Article