జస్ట్ మిస్.. ఎడ్జ్‌లో ఆగిపోయింది.. లేకుంటేనా..!! పీవీ ఎక్స్‌ప్రెస్‌వే మీద కారు ప్రమాదం..!

1 year ago 17
హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై జరిగిన ఘోర ప్రమాదం జరిగింది. ఒక కారు అతివేగంగా వచ్చి ముందువెళ్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ఫ్లైఓవర్ అంచున ఆగడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన కారణంగా ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Read Entire Article