జగిత్యాల: భార్య, పిల్లలను వదిలేసి ట్రాన్స్‌జెండర్‌తో వ్యక్తి సహజీవనం.. ఇలా తయారయ్యారేంట్రా..!

1 year ago 12
జగిత్యాలలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. భార్యాపిల్లలను వదిలేసి ఓ వ్యక్తి ట్రాన్స్ జెండర్‌తో సహజీవనం చేస్తున్నాడు. భర్త ప్రవర్తనతో తీవ్ర మనస్థాపానికి గురైన భార్య ఆత్మహత్యాయత్నం చేసి, ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి కుటుంబీకులు వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని గదికి తాళం వేశారు. పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించి, కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
Read Entire Article