చివరి నిమిషంలో షాక్.. రాజీవ్ యువ వికాసం అర్హుల జాబితాపై వెనకడుగు..?కారణం ఇదే..

1 year ago 40
రాజీవ్ యువ వికాసం పథకం అమలులో జాప్యం జరిగే అవకాశం ఉంది. అనర్హులైన అభ్యర్థులు ప్రయోజనం పొందే అవకాశం ఉందని మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 5న కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. అర్హుల జాబితా ఖరారైన తర్వాత జూన్ 9 వరకు రుణ మంజూరు పత్రాల జారీ, అనంతరం శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. జూన్ 16 నుంచి ఉపాధి యూనిట్ల ప్రారంభోత్సవాలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Read Entire Article