‘చంద్రబాబు మరో పదేళ్లు సీఎంగా ఉన్నా జగన్‌ను అరెస్ట్ చేయలేడు’: ప్రొఫెసర్ నాగేశ్వర్ ఛాలెంజ్

2 months ago 12
బీజేపీతో జగన్ అక్రమ పొత్తు పెట్టుకున్నారన్న వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యల పట్ల ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పందించారు. బీజేపీతో జగన్ అక్రమ పొత్తు పెట్టుకున్న విషయం నిజమేనన్న ఆయన.. చంద్రబాబును బీజేపీ నేతలు ఇన్‌స్టంట్ ఫ్రెండ్‌గా చూస్తారన్నారు. జగన్ ఇప్పటి వరకూ మోదీని తీవ్రంగా విమర్శించలేదన్న నాగేశ్వర్.. విధేయత లేని సక్రమ పొత్తు కన్నా విధేయత ఉన్న అక్రమ పొత్తే బీజేపీకి నయం అని వ్యాఖ్యానించారు. బాబు మరో పదేళ్లు సీఎంగా ఉన్నా జగన్‌ను అరెస్ట్ చేయలేరన్నారు.
Read Entire Article