చంద్రబాబు మరో పదేళ్లు సీఎంగా ఉండాలి.. ఆయన కలను నెరవేరుస్తాం: పవన్ కళ్యాణ్

1 year ago 38
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో పదేళ్ల పాటు సీఎంగా కొనసాగాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. సోషల్ మీడియా యాక్టివిస్టుల పేరుతో మహిళలపై ఇష్టానుసారం పోస్టులు పెట్టే వారిపై ఉక్కుపాదం మోపుతూ సీఎం చంద్రబాబు, హోం మంత్రి వంగలపూడి అనిత తీసుకున్న చర్యలను ప్రశంసించారు. చంద్రబాబు ఇలాగే తమకు మార్గదర్శకం చేయాలని కోరారు. చంద్రబాబు కలలను సాకారం చేసేందుకు తామంతా పనిచేస్తామన్న పవన్ కళ్యాణ్.. మరో దశాబ్దం పాటు చంద్రబాబే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
Read Entire Article