చంద్రబాబు ఇంట్లో పురాతన విగ్రహాలు.. పూజ చేస్తున్న సమయంలో ప్రధాని మోదీతో ఆసక్తికర చర్చ

2 months ago 13
Chandrababu Explain About God Idols To Modi In Hyderabad Home: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి ప్రధాని మోదీ వెళ్లారు. నారా వారి కుటుంబంతో కలిసి సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు, లోకేశ్‌లతో కొద్దిసేపు సమావేశమయ్యారు. చంద్రబాబు నివాసంలో దాదాపుగంటా పది నిమిషాలపాటు ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రామమందిరంలో ప్రత్యేక పూజలు చేసే సమయంలో విగ్రహాల గురించి చంద్రబాబుతో ఆసక్తికర చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
Read Entire Article