ఘోరమైన కామెంట్స్.. నా పిల్లలు ఎదుగుతున్నారు.. ఇక ఈ వీడియోలు ఆపేస్తా..: సుష్మా భూపతి

8 months ago 17
ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో స్టార్‌డమ్ సంపాదించుకున్న సుష్మా భూపతి.. తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను అలరిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. ఒక మూవీ డైరెక్టర్ తనను కమిట్‌మెంట్ అడిగాడని, పిల్లల భవిష్యత్తు కోసం వచ్చే రెండేళ్లలో వీడియోలు ఆపేస్తానని తెలిపారు. ఇన్‌స్టా ద్వారా డిప్రెషన్ నుంచి బయటపడి.. డబ్బు సంపాదనపై దృష్టి సారించినట్లు చెప్పారు.
Read Entire Article