గణేష్ మండపం ఏర్పాటుకు నిబంధనలు ఇవే.. తప్పనిసరిగా పాటించాలన్న తెలంగాణ పోలీసు..

11 months ago 20
Ganesh Festival Celebrations: వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. మండప నిర్వాహకులు ఆన్‌లైన్‌లోనే అనుమతులు తీసుకోవాలని.. డీజేల వాడకం నిషేధమని స్పష్టం చేశారు. రాత్రి పది గంటల తర్వాత మైకుల వాడకంపై పరిమితులు విధించారు. భద్రత కోసం సీసీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేయాలని సూచించారు. వర్షాకాలం దృష్ట్యా మండపాలు బలంగా ఉండాలని.. రద్దీని నియంత్రించడానికి వాలంటీర్లను నియమించాలని తెలిపారు
Read Entire Article