కొహెడ పండ్ల మార్కెట్‌ మరో చోటుకు తరలింపు.. 239 ఎకరాలు కేటాయింపు

4 months ago 22
హైదరాబాద్ శివారు కొహెడలో ప్రభుత్వం అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తోన్న ఫ్రూట్ మార్కెట్‌ను మరో చోటుకి తరలిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మార్కెట్ కోసం 199 ఎకరాలు కేటాయించగా.. అది సరిపోవటం లేదని మార్కెటింగ్ శాఖ అధికారులు సర్కార్‌ను విన్నవించారు. దీంతో పక్కనే 239 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి అక్కడకు షిప్ట్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Entire Article