కొత్తగా వెహికల్ కొంటున్నారా..? తెలంగాణ సర్కార్ బ్యాడ్‌న్యూస్, జేబుకు చిల్లే..!

1 year ago 30
తెలంగాణలో కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారికి నిజంగా ఇది బ్యాడ్‌న్యూస్. వాహనదారుల జేబుకు చిల్లు పడనుంది. పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాల రోడ్ ట్యాక్స్ పెంచేందుకు తెలంగాణ రవాణా శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం పూర్తి చేయగా.. త్వరలోనే తెలంగాణలో అమలు చేయనున్నట్లు సమాచారం.
Read Entire Article