కొత్తగా పెళ్లైన జంటకు ఉచితంగా తిరుమల శ్రీవారి స్పెషల్ దర్శనం.. ఓహో అసలు సంగతి

10 months ago 19
TTD Appeals Devotees On Newly Married Couple Darshan: తిరుమల శ్రీవారి దర్శనానికి కొత్తగా పెళ్లైన జంటకు ప్రత్యేక దర్శనం అంటూ జరుగుతున్న ప్రచారంపై టీటీడీ స్పందించింది. అది నిజం కాదని, భక్తులు నమ్మొద్దని తెలిపింది. చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేసి, తిరిగి తెరిచిన తరువాత భక్తులకు దర్శనం ప్రారంభమైంది. అంతేకాకుండా, శ్రీమాన్ గౌరి పెద్ది రామసుబ్బశర్మ, శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రీ జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చూడగలరు.
Read Entire Article