కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్.. మండలాల్లోనే పంపిణీ.. ఆ తేదీలు మరిచిపోవద్దు..!

1 year ago 25
Telangana New Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ జూలై 14న ప్రారంభమైంది, జూలై 25 నుండి ఆగస్టు 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది. నియోజకవర్గాలలోని మండల కేంద్రాల్లో పంపిణీ జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 7 లక్షలకు పైగా కొత్త కార్డులు జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 96.65 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కార్డుల స్థితిని పౌరసరఫరాల శాఖ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, కార్డు రానివారు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
Read Entire Article