కొత్త పార్టీ ఎందుకు పెడుతున్నానంటే.. ఆసక్తికర కారణం చెప్పిన విజయసాయిరెడ్డి

23 hours ago 2
Vijaya Sai Reddy Revels Reasons Behind New Party: కొత్త పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు మాజీ ఎంపీ విజయసాయిరె్డ్డి. ఈ నెల 11న 11 గంటల 11 నిమిషాలకు పార్టీని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తాను కొత్త పార్టీ పెట్టడానికి కారణం ఏంటో విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. కొత్త పార్టీకి సంబంధించిన మరికొన్ని కీలక అంశాలను ప్రకటించారు. కొత్త పార్టీ ఏర్పాటు ఏర్పాటు కార్యక్రమానికి అందర్ని ఆహ్వానించారు మాజీ ఎంజీ విజయసాయి రెడ్డి.
Read Entire Article