కేరళలో జనసేన పార్టీ విస్తరణ.. తొలి అడుగు పడింది

3 months ago 24
Jana Sena Party Expands To Kerala: దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీ విస్తరణ దిశగా ప్రయత్నాలు చేస్తామన్నారు ఎమ్మెల్సీ నాగబాబు. కేరళంలో జనసేన పార్టీని విస్తరిస్తామన్నారు.. ఈ మేరకు తిరువనంతపురంలో నాగబాబు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌తో కలిసి సమావేశం నిర్వహఇంచారు. ఇతర పార్టీలకు చెందిన సుమారు 200 మంది నేతలు, కార్యకర్తలు జనసేనలో చేరారు. కేరళంతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీని విస్తరించాలనే రిక్వెస్ట్‌లు వస్తున్నాయన్నారు నాగబాబు.
Read Entire Article